Header Banner

ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు! సీఎం చంద్రబాబు ట్వీట్‌..!

  Wed Jun 04, 2025 15:21        Politics

ఏపీ కూటమి సర్కార్‌ ఏర్పడి ఏడాది పూర్తయ్యింది. ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాదైన సందర్భంగా సీఎం చంద్రబాబు ట్వీట్ ట్వీట్‌ చేశారు. జూన్ 4న ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు అని, జూన్ 4 ప్రజాతీర్పుతో ఉన్మాద పాలనపోయిన రోజు అని అన్నారు. జూన్ 4 ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు అని వ్యాఖ్యానించారు. ఏపీ దశదిశను మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పునకు ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకు నమస్కారాలంటూ సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.

రాజీలేని పోరాటంతో కూటమి విజయం:

విధ్వంస పాలకులపై రాజీలేని పోరాటంతో కూటమి విజయానికి నాంది పలికిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఏడాదిగా పనిచేస్తున్నామని అన్నారు. పాలనను గాడినపెట్టి.. సంక్షేమాన్ని అందిస్తూ.. అభివృద్ధిని పట్టాలెక్కించామని చంద్రబాబు పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్లలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామన్నారు సీఎం చంద్రబాబు.

ఉండగా, ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అత్యధికంగా 135 స్థానాల్లో విజయం సాధించగా, జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో అన్నింటిలోనూ గెలిచి 100% విజయశాతం సాధించింది. బీజేపీ కూడా 8 స్థానాల్లో విజయం సాధించగా, ఇది రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మైలురాయిగా నిలిచింది. జనసేన సాధించిన విజయం ప్రత్యేకంగా చర్చకు తెరతీసింది.

ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!

 

పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?

 

ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితులకు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు - జడ్జి కీలక వ్యాఖ్యలు!

 

కాకాణి బెయిల్ పిటిషన్ కీలక మలుపు! రూ. 250 కోట్ల క్వార్ట్జ్ మిస్టరీలో..!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు... 15 పడకలతో ఐసోలేషన్ వార్డు సిద్ధం!

 

కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?

 

ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?

 

జూన్‌లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!

 

 పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!

 

 వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!

  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #HistoricDay #APPolitics #CMChandrababu #ChandrababuNaidu #PoliticalMilestone #AndhraPradesh